Christian Songs Book
Wednesday, 7 December 2016
Tuesday, 29 November 2016
Karuninche naavadu - కరుణించే నావాడూ(Telugu Christian Song)
Telugu Lyrics
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ.....................................................| |2 | |
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ......................| |2 | |
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా........................................................| |2 | |
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో – ఆదరించబడుతున్నాను
| |నేనెందుకు..| |
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం ....... | |2 | |
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా ...............................................................| |2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను
| |నేనెందుకు..| |
3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా ...............................................................| |2 | |
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
| |నేనెందుకు..| |
Video Song
Junte thene dharalakanna - జుంటే తేనె దారలకన్న యేసు నామమే మదురం(Telugu Christian Songs)
Telugu Lyrics
జుంటే తేనె దారలకన్న యేసు నామమే మదురం
యేసయ్య సన్నిధినే మరువజాలను | |2| |
జీవిత కాలమంతా ఆనందించెదా - యేసయ్యనే
అరాదించెదా | |2| |
| |జుంటే| |
యేసయ్య నామమే బహు పుజ్యనీయము
నాపై ద్రుష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి | |2| |
నన్నెంతగానొ దీవించి - జీవజలపు ఊటలతొ
ఉజ్జీవింపజేసెనే | |2| |
| |జుంటే| |
యేసయ్య నామమే బలమైన
ధుర్గము
నాతొడై నిలచి క్షేమముగా నను దాచి | |2| |
నన్నెంతగానొ కరుణించి- పవిత్ర లెఖనాలతొ
ఉత్తేజింపజేసెనే | |2| |
| |జుంటే| |
యేసయ్య నామమే పరిమళ
తైలము
నాలో నివసించె సువసనగా నను మర్చె | |2| |
నన్నెంతగానొ
ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే | |2| | | |జుంటే| |
Video Song
Anandhame Mahanandhame - ఆనందమే మహనందమే(Telugu Christian Songs)
Telugu Lyrics
ఆనందమే మహనందమే |||2|
నా యేసుతొ నాజీవితం అనందమహనందమే ||2||
||ఆనందమే||
ఆత్మీయ యాత్రలొ పలుశోదనలు వచ్చిన ||2||
నీ వాక్యమే బలపరిచేనే ||2||
బలహీనతలు తీర్చేనే ||2||
||ఆనందమే||
షాలేము రారాజుగా నా కొరకే రానుండెగా ||2||
మేఘలలొ నే కలిసెదా ||2||
నా యేసునే గాంచేదా ||2||
||ఆనందమే||Video Song
Sarva yugamulalo sajeevudavu - సర్వ యుగములలో(Hosanna song)-Telugu Christian Songs
Telugu Lyrics
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
Video Song
Sunday, 27 November 2016
Jeevitha Yatralo Thufanu - జీవిత యాత్ర లో తుఫాను రేగగా (Telugu Christian Songs)
Telugu Lyrics
జీవిత యాత్ర లో తుఫాను రేగగా
జీవన నౌక అల్లాడిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
కల్లొలమంత నిమ్మలమయెను
||జీవిత యాత్ర లో||
అనుమానాలు అలలై ఎగయగ
భయాల వానలు కలతలుతేగ ||2 ||
నా యేసయ్య కనులు తేరిచెను ||2||
నా భయములన్నియు పారిపొయెను
||జీవిత యాత్ర లో||
చీకటి రాత్రులు చిందులు వేయగ
వెలుగుల రేఖలు వెలవెలపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
చీకట్లు పొయి వెలుతురాయెను
||జీవిత యాత్ర లో||
నా అంచనాలు తలక్రిందులవ్వగ
నాకున్న ఆశలు అడుగంటిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
నిరాశాలన్ని దురమాయెను
||జీవిత యాత్ర లో||
Video Song
Monday, 14 November 2016
Jeevama yesayya - జీవమా యేసయ్య అత్మతొ నింపుమా Telugu christian song lyrics
Telugu Lyrics
జీవమా యేసయ్య అత్మతొ నింపుమా - అభిషేకించుమా ||2||
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
మేడగది మీద అపోస్తులపై -
కుమ్మరించిన ఆత్మ వలే
పరిశుద్డాగ్ని జ్వాల వలే - నీ ప్రేమను
కుమ్మరించుము
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
అనుదినం నీ దివ్య సేవ లొ అభిషేకం దయచేయుమా
పలుదిశలు సూవార్త ప్రకటింప నీ అత్మను
కుమ్మరించుము ||2||
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
Subscribe to:
Posts (Atom)