Telugu Lyrics
జీవమా యేసయ్య అత్మతొ నింపుమా - అభిషేకించుమా ||2||
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
మేడగది మీద అపోస్తులపై -
కుమ్మరించిన ఆత్మ వలే
పరిశుద్డాగ్ని జ్వాల వలే - నీ ప్రేమను
కుమ్మరించుము
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
అనుదినం నీ దివ్య సేవ లొ అభిషేకం దయచేయుమా
పలుదిశలు సూవార్త ప్రకటింప నీ అత్మను
కుమ్మరించుము ||2||
స్తోత్రము స్తోత్రము యేసయ్య ||3||
స్తోత్రము యేసయ్య
ఆరాదనా ఆరాదనా ఆరాదనా నికే ||2||
||జీవమా||
No comments:
Post a Comment